ఉల్లిపాయ వడియాలు కావలసినవి
ఉల్లిపాయలు 1/2 కిలో
పచ్చిమిర్చి 5
జీలకర్ర 1 స్పూన్
అల్లం చిన్న ముక్క
ఉప్పు తగినంత
తయారుచేయువిధానం మినపప్పు5 గంటలముందునానపెట్టుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి అల్లం,పచ్చిమిర్చి మెత్తగా నూరుకోవాలి .మినపప్పు కొంచెం గట్టిగగారెల పిండిలా గ్రైండ్ చెయ్యాలిఅపిండిలో ఉల్లిపాయముక్కలు,ఉప్పు,జీలకర్ర,అల్లం,పచిమిర్చిముద్దకలిపి చిన్న,చిన్న ఉండలుగ వడియాలు పెట్టుకోవాలిబాగా ఎండపెట్టుకోవాలి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి